లంబాడీల ఆత్మగౌరవ శాంతి ర్యాలీ

నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన లంబాడీ జనం జన సంద్రోహమైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం   భద్రాద్రి కొత్తగూడెం, బతుకమ్మ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లంబాడీ జేఏసి ఆధ్వర్యంలో భూక్యా రమేష్, లావుడ్య ప్రసాద్ నాయక్ అధ్యక్షతన లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యాడ్ నుండి పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వరకు లంబాడీ ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లంబాడీ జేఏసి నాయకులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్,గుగులోత్ రాజేష్ నాయక్,డాక్టర్ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ...