లంబాడ హక్కుల పోరాట సమితి ఎస్ఎస్ నగర్ మండల కమిటీ ఎన్నిక

కామారెడ్డి, బతుకమ్మ : లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తేజావత్ బెల్లయ్య ఆదేశాలకు మేరకు  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్, రాష్ట్ర కార్యదర్శి  వినోద్ నాయక్  ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎస్ ఎస్ నగర్ మండల కమిటీగా లంబాడ హక్కుల పోరాట సమితి  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మాలోత్ పీర్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ నాయక్ ను కామారెడ్డి జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు నునావత్ గణేష్ నాయక్, బద్రి నాయక్ నియామక...