స్వాతి ప్రియ చావుకి కారకులు ఎవరు..?
టీజీవీపి జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : సోమవారం బాసర ట్రిపుల్ ఐలో ఆత్మహత్య చేసుకున్న స్వాతి ప్రియ చావుకు కారకులు ఎవరని టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యం లో విలేకరుల సమావేశం మంగళవారం నగరంలోని టీజీవీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కల్యాణ్ మాట్లాడుతూ స్వాతి ప్రియ చావు పై ప్రశ్నలు లేవనెత్తారు. ఒక విద్యార్థిని ఆరు పేజీలు సుదీర్ఘంగా సూసైడ్ నోట్ రాసి ఉండగా అందులో...