చీటింగ్ కేసు లో లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్ అరెస్ట్
. . . సంతోష్ గౌడ్ ను రిమాండ్ కు తరలించిన పోలిసులు . . . మరొకరిని విచారిస్తున్నట్లు సమాచారం మాక్లూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లి గ్రామా సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాక్లూర్ మండలం మాణిక్ బండార్ శివారులో రివర్ వ్యూ అనే రియల్ వేంచర్ కు సంబంధించిన యజామాని పిర్యాదు మేరకు సంతోష్ గౌడ్, రంజీత్ రావు అనే వ్యక్తులపై ఇటివల మాక్లూర్ పిఎస్ లో కేసు...