రెండు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన లక్ష సత్యానారయణ
. . . ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్ సీఐ . . . ఎసిబి పట్టుకోవడంతో అస్వస్థత డ్రామా . . . వైద్యుడిని రప్పించి బందోబస్తు మధ్య సీఐ ఇంట్లో సోదాలు బిచ్కుంద, బతుకమ్మ : ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయం వచ్చే నెంబర్ వన్ డిపార్ట్మెంట్. ప్రభుత్వానికి ఆదాయం తో పాటు అందులో పనిచేసే అధికారులకు నెలా మామూళ్లు లక్ష ల్లో ఉంటాయి. ఇలాంటి ఆబ్కారీ శాఖలో లక్ష సత్యనారాయణ గా పేరు...