లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర  కరపత్రం ఆవిష్కరణ

బతుకమ్మ,మోర్తాడ్: ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ 14న ప్రారంభమయ్యే లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల అధ్యక్షులు ఉమేష్ మహారాజ్  అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 న నిర్వహించే ఈ రథయాత్రకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్ చేపట్టిన ఈ లక్ష కిలోమీటర్ల...