లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటళ్ళలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు
ఢిల్లీ వాలా స్వీట్ హోం తయారీ కేంద్రంలో నిర్వాహణ పట్ల నోటీసులు జారీ ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బట్టబయలైన డొల్లతనం ఐదుగురు సభ్యుల టీంతో స్టార్ హోటళ్ళలో తనిఖీలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో స్టార్ హోటళ్ళకు, పేరు మోసిన స్వీట్ షాప్ లకు వెళ్లేముందు ప్రజలు జాగ్రత్త వహించాలి. ఈ విషయాన్ని ఎవరో అనడం లేదు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లోనే ఆహార భద్రత నియమ నిబంధనలను తుంగలో తొక్కిన విషయాలు బహిర్గతమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో త్రీ...