ఇటుక బట్టీల పై కొరవడిన అధికారుల నిఘా…

  . . . నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు వ్యాపారం   . . . పట్టించుకోని అధికారులు   రుద్రూర్, బతుకమ్మ :   ఇటుక బట్టీలపై అధికారుల నిఘా కొరవడింది. నిబంధనలకు విరుద్ధంగా  ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రాయకూర్ గుట్ట ప్రాంతంలో,  కొందాపూర్ గ్రామాలల్లో ఎక్కడపడితే అక్కడ పుట్ట గొడుగుల్లా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకున్నా...