సంక్షేమానికి నిధుల కొరత

. ఆరు నెలలుగా డైట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేత . ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు లేవు .  ఆగస్టు నెలకు సంబంధించి హాస్టల్ వార్డెన్ లకు అందని జీతాలు   ‘‘అంకిత భావంతో పని చేయండి. ఆకస్మిక తనిఖీలు చేస్తాం.. ఏదైనా తేడా ఉంటే చర్యలు తప్పవు’’ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సంక్షేమశాఖ అధికారులు, హాస్టళ్ల వార్డెన్లపై ఒక దశలో తీవ్ర ఒత్తిడి చేసే వ్యాఖ్యలివి. ఇదిలా ఉండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి...