ఉపాధి హామీ కూలీలకు వసతులు కరువు
పని ప్రదేశంలో కానరాని టెంట్లు, త్రాగు నీరు అందుబాటులో లేని మెడికల్ కిట్లు అధికారుల పర్యవేక్షణ కరువు రుద్రూర్, బతుకమ్మ : పల్లెల్లో కూలీల వలసల ను నివారించడంతో పాటు వారికి పని కల్పించి చేసి న పనికి తగినట్లుగా వేతనాలు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలల్లో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....