’సహకారం‘లో సమన్వయం కరువు
డిసిసిబి వైస్ చైర్మన్ ఎంపికపై కుదరని అభిప్రాయం వైస్ చైర్మన్ పదవి కోసం రెండు జిల్లాల డైరెక్టర్ల పట్టు వైస్ చైర్మన్ ఎంపిక జరగకుండానే సమావేశం వాయిదా నిజామాబాద్, బతుకమ్మ : నాలుగు నెలల పదవి కాలం ఉన్న డీసీసీబీ వైస్ చైర్మన్ ఎంపిక పై డైరెక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో వైస్ చైర్మన్ ఎంపిక కోసం నిర్వహించిన సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. నిజామాబాద్ డిసిసిబి వైస్ చైర్మన్ గా ఉన్న కుంట రమేష్ రెడ్డి చైర్మన్ కావడంతో ఆ పోస్టు...