భక్తులకు కనీస సౌకర్యాలు కరువు

సౌకర్యాల కల్పనలో ఆలయ కమిటీ నిర్లక్ష్యం   బతుకమ్మ, నాగిరెడ్డిపేట : భక్తుల కొంగుబంగారమైన శ్రీ నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఉగాది పండుగ  జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మండల కేంద్రంలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయం వద్ద ప్రతి ఏటా ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతాయి ఉత్సవాలను తిలకించేందుకు మండల ప్రజలతోపాటు. ఎల్లారెడ్డి, లింగం పేట్, కామారెడ్డి, మెదక్, పాపన్నపేట్, హైదరాబాద్, వివిధ జిల్లాలు, ప్రాంతాల నుండి...