సర్కార్ ఆఫీసులో మౌలిక వసతుల కరవు

  . . . అధికారులు, ప్రజలకు ఇబ్బందులు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మౌలిక వసతుల కొరత కారణంగా అధికారులు, సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో తగిన బాత్రూమ్ సదుపాయాలు, అదనపు గదులు లేకపోవడంతో రోజువారీ కార్యకలాపాలు ఇబ్బందికరంగా మారినట్లు స్థానికులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం పక్కనే మూతపడిన పాత భవనం ఉండటంతో అది ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ భవనంలో...