కార్మిక సంక్షేమానికి పెద్దపీట

టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఐఎన్టీయూసీ  రాష్ర్ట,  జిల్లా నాయకులు హైదరాబాద్ లోని గాంధీ భవన్లో గురువారం మర్యాద  పూర్వకంగా కలిసి సన్మానించారు.  ఈ కార్యక్రమంలో ఎడ్ల నాగరాజు, పూజారి  గంగాధర్,  వేణుగోపాల్, శ్రీనివాస్  కార్తిక్ పాల్గొన్నారు.