శ్రామిక విముక్తి పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం

. . . సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే . . . సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ సెక్రటరియట్ సభ్యులు వి.ప్రభాకర్ బతుకమ్మ, సిరికొండ : భూమి, భుక్తి కోసం జరిగిన మహాత్తరమైన శ్రామిక విముక్తి పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని సెప్టెంబర్ 17 అన్నది ముమ్మాటికి విద్రోహ దినమేనని, చరిత్రను వక్రీకరించడమే మతవాదుల, పాలకుల ఎత్తుగడని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ సెక్రటరియట్ సభ్యులు వి.ప్రభాకర్ స్పష్టం చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని కామాదేను కళాశాలలోమంగళవారం నిర్వహించిన సెప్టెంబర్...