లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
. . . టియుసిఐ జిల్లా నాయకులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కార్మిక హక్కులను, చట్టాలను రద్దుచేసి యాజమాన్యాలకి అనుకూలమైన చట్టాలు తేవడం సిగ్గుచేటని, వెంటనే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని టియుసిఐ జిల్లా నాయకులు డి.కిరణ్, ఎన్. రవికుమార్ లు అన్నారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పలు మున్సిపల్ సర్కిల్ లలో 140వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు...