లేబర్ కోడ్ లు.. శ్రమ శక్తి నీతి పెట్టుబడిదారులు యాజమాన్యాల కోసం తెచ్చినవే
. . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లను తీసుకు రావడం వలన కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ రమేష్ బాబు అన్నారు. బుధవారం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జరిగిన సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.....