అర్హులైన కార్మికులకు లేబర్ కార్డులు ఇవ్వాలి
. . . టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అర్హులైన కార్మికులందరికి లేబర్ కార్డులు ఇవ్వాలన్నాని, పెన్షన్ లను పెంచాలని టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం...