ల్యాబ్ టెక్నిషియన్లు 11 రకాల రిజిస్టర్ లు మెయింటెన్ చేయాలి

  . . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అన్ని రకాల ల్యాబ్ టెక్నిషియన్లు 11 రకాల రిజిస్టర్ లు మెయింటెన్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనీత వ్యాధుల నియంత్రణ విభాగంలో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు, హెల్త్ అసిస్టెంట్ లకు శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మలేరియా, ఫైలేరియా పై శిక్షణ...