కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి తరలి రావాలి
కామారెడ్డి, బతుకమ్మ : హైదరాబాద్ కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి జిల్లాలోని కురుమలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న కోరారు. సోమవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇల్చిపూరు శివారులో గల సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కురుమల సమాయత్తపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కురుమలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్న అన్ని స్థానాల్లో పోటీచేసి రాజకీయంగా ఎదగాలని సూచించారు. భవన ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి...