కుర్ల టూ పెద్ధపూరం…
సీయంఆర్ ధాన్యం హద్ధుల దాటిస్తున్నది ఎవ్వరు బాన్సువాడ నియోజకవర్గం లోనే సీయంఆర్ దందా ఎందుకు? సీయంఆర్ బియ్యం అమ్మకంలో అనాడు బిఆర్ఎస్ అండా నేడు కాంగ్రెస్ ? నేతలతో అంటకాగితే వేటు తప్పదా? నిజామాబాద్ జిల్లాలో ఊసేలేనీ సీయంఆర్ రికవరీ నిజామాబాద్, బతుకమ్మ: పాలకులు ఎవ్వరైనా, ప్రభుత్వం ఎవ్వరిదైనా పర్వలేదు అంటున్నారు రైస్ మీల్లర్లు. ప్రభుత్వం సీయంఆర్ కోసం మిల్లులకు అప్పగిస్తున్న ధాన్యం మర అడించకుండానే హద్ధులు దాటిస్తున్నారు. రెండు రొజుల క్రితం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని కుర్ల నుంచి ఆంద్రప్రదేశ్ లోని...