జాతీయ జెండా ఆవిష్కరించిన కుంట రమేశ్ రెడ్డి

నిజాామాబాద్, బతుకమ్మ : 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి జిల్లా కేంద్రంలోని  ప్రధాన కార్యాలయం లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు, చంద్రశేఖర్ రెడ్డి ,  లింగయ్య, ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగభూషణం వందే , అధికారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా ’భారత దేశం లో సహకార ఉద్యమం‘ అను అంశము పై స్థానిక ఎస్ఎస్ ఆర్  కళాశాల లో వ్యాసరచన పోటీలు...