బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి గా కుమ్మరి యాదగిరి

 బతుకమ్మ పిట్లం : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీసీ  నాయకుల సమావేశంలో, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్ నేత ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ  బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి గా పిట్లంకు చెందిన కుమ్మరి యాదగిరి ని నియమించడం జరిగిందన్నారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన రాష్ట్ర...