వర్ని మార్కెట్ కమిటీ చైర్మెన్ గా కులకర్ణి సురేష్

వర్ని, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా నియమితులు అయ్యారు. ఈ మేరకు మార్కెటిం గ్ శాఖ వర్ని వ్యవసాయ మా ర్కెట్ కమిటీ పాలకవర్గంను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా వర్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులుగా మోస్రా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తిమీర్ కార్ లక్ష్మణ్, డైరెక్టర్ లుగా నిమ్మలపూడి పుల్లాజీ, మెగావత్ సంతోష్, గౌరారం రమేష్ గౌడ్,...