భారతీయ జనతా పార్టి జిల్లా అధ్యక్షుడిగా కులచారి దినేష్

   . . . రెండవ సారి  కమలం పార్టీ పగ్గాలు దినేష్ కే  నిజామాబాద్, బతుకమ్మ:   నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టి  అధ్యక్షులు గా కులచారీ దినేష్ కుమార్ రెండవ సారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా. కాసం వేంకటేశ్వర్లు ప్రకటన జారీ చేశారు. ఇటివల జరిగిన సంస్థగత ఎన్నికల సంధర్బంగా  నిజామాబాద్ జిల్లా బిజేపి అధ్యక్షులుగా దినేష్ కులచారీ ఓకరే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అధ్యక్షులుగా కోనసాగుతున్న కులచారీ దినేష్ బస్వా లక్ష్మి...