ఇన్ఫినిటీ యాజమాన్యానికి అభినందనలు

ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు భారత దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచేలా చూడాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పెద్ద పెద్ద నగరాలకు చెందినదని అపోహ ఉండేదని ఇన్ఫినిటీ తో ఇందూరుకు తీసుకువచ్చిన యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నగరంలోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో ఇన్ఫినీటి హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆధ్వర్యంలో ఫ్యాషన్ డిజైనింగ్ భారత్ టెక్స్ టైల్ ఎక్స్పో, కాన్సెప్ట్ టు క్రియేషన్...