కుచ్చాభూమిని సర్వేచేసి హద్దులు ఏర్పాటు చేయాలి
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కుచ్చాభూమిని సర్వేచేసి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఆర్డీఓకు వినతి పత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భాం వారు మాట్లాడారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గల గండిమాసానిపేట్ గ్రామ శివారులోని పందిరెనే కుచ్చ అక్రమంగా మెరం తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామస్తులు చాలా సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించు కోకుండా చూసి చూడ నట్టుగా వెళ్లి పోతున్నారని తెలిపారు. సర్వేనెంబర్ 478లో సుమారు 35 ఎకరాలు భూమి ఉందని, అందులో 5 ఎకరాల భూమి 133 కేవీ సబ్...