ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
భీమ్ గల్, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కెటీఆర్)జన్మదిన వేడుకలను బాల్కొండ కానిస్టెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం వేల్పూర్, భీమ్ గల్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఎర్గట్ల, కమ్మర్ పల్లి మండల బీయర్ యస్ పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు మాట్లాడుతూ రాష్ట్రం...