ఫార్మూల రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయం
రాజకీయంలో కేటీఆర్ ఓ బచ్చా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ నే గుర్తిస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనుగోలు కేంద్రాలు పరిశీలనను స్వాగతిస్తాం ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ నిజామాబాద్, బతుకమ్మ : రాజకీయాలలో కేటీఆర్ ఓ బచ్చా అని, అతన్ని ఫార్మూలా రేస్ కేసులో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌజ్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు...