బెటాలియన్ పోలీసు కుటుంబాలకు మద్దతు పలికిన కేటీఆర్

. . . జాతీయ రహదారిపై స్పెషల్ పార్టీ పోలీసు కుటుంబ సభ్యుల నిరసన నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని ఏడో బెటాలియన్ లో పని చేస్తున్న పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. తమ కుటుంబ సభ్యులను 8 గంటలకు మించి పని చేయిస్తున్నారని ఐదేళ్ళు తిరుగకముందే ఇష్టం వచ్చినప్పుడు బదిలీ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని జాతీయ రహదారిపై బైటాయించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు  పోలీసు కుటుంబాలకు మద్దతు తెలిపారు....