అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్

  . . . చిన్నారి భవిష్య వైద్యానికి సహకారం   . . . కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్య వైద్య చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించి, ఆమెకు విజయవంతంగా మైనర్ శస్త్రచికిత్స పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి భవిష్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నంది నగర్...