కేటీఆర్ చిల్లర మాటలు మానుకోవాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాట్లాడే అర్హత లేదు  టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ (చిన్నా) ఆర్మూర్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని 12 మంత్రుల పై కేటీఆర్ చిల్లరగా మాట్లాడడం మానుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం నేర్పిస్తామని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ శ్రీనివాస్ (చిన్నా) అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఏ బి శ్రీనివాస్ (చిన్నా) స్వగృహంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ మంత్రివర్గంపై అహంకారపూరితంగా మాట్లాడడం పట్ల తీవ్రంగా ఖండించారు....