కేటీఆర్ మహిళా సమాజానికి క్షేమాపణ చెప్పాలి
మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి బతుకమ్మ, భీంగల్ : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర మహిళా సమాజానికి బేషరత్ గా క్షేమాపణలు చెప్పాలని భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొదిరే స్వామి డిమాండ్ చేశారు. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సుమంగళి చౌరస్తా వద్ద కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా...