తెలంగాణ మహిళలోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

 బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బతుకమ్మ, ఏర్గట్ల: కే టీ ఆర్ తెలంగాణ మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారిక మీద దృష్టి పెట్టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలను మహిళల కోసం ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. గురువారం రోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల...