కేటీఆర్, జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

బాన్సువాడ, బతుకమ్మ  : తెలంగాణ శాసనసభలోని దళిత స్పీకర్ ప్రసాద్ కుమార్ ను టిఆర్ఎస్ నాయకులు చులకనగా తీసుకొని అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడీ నందుకు  నిరసనగా ఆదివారం బాన్సువాడ, చందూరు, పట్టణ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ  దళితులని కూడా చూడకుండా బి.ఆర్.ఎస్ కు చెందిన మాజీ మంత్రి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి లో కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా వారి  దిష్టిబొమ్మ లను దహనం చేశారు.ఈ...