అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ అవాకులు చెవాకులు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ సిటి, బతుకమ్మ : రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ అవాకులు చెవాకులు పేలుస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని దీనికి ప్రధాన సూత్రధారులు కెసిఆర్ హరీష్ రావు లేనని అయన స్పష్టం చేశారు. జ్యూడిషల్ విచారణ ఎదుర్కొంటున్న కెసిఆర్ హరీష్ రావులకు శిక్ష తప్పదని...