కాంగ్రెస్ “బాకీ కార్డు” విడుదల చేసిన కేటీఆర్, హరీశ్ రావు

హైదరాబాద్, బతుకమ్మ :  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ "బాకీ కార్డు"  మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు శనివారం విడుదల చేశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ  ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో.. ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేందుకే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేశామన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి క్షేత్ర స్థాయి నాయకుల వరకు, అందరం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ బాకీ...