Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2025, 12:55 pm Posted by : ramakrishna

కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని నందినగర్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, కవిత అనుచరుల దాడి ఘటన పరిణామాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.