కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
బతుకమ్మ మోర్తాడ్: ఆగస్టు 16: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల గురించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వాక్యాలకు తెలంగాణ రాష్ట్ర మహిళా సమాజానికి క్షేమాపణలు చెప్పాలని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముత్యాల రాములు డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం మోర్తాడ్ మండలం బస్టాండ్ చౌరస్తాలో కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా...