త్వరలో నిజామాబాద్ లో సర్ పై బిఆర్ఎస్ సమావేశం నిర్వహణకు కేటిఆర్ ఆదేశాలు

  ... కేటిఆర్ కు స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు  ఇందల్వాయి, బతుకమ్మ: అదిలాబాద్ పర్యటనకు వెళుతున్న  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఘన స్వాగతం పలికారు కారు పార్టీ నేతలు. శనివారం ఆదిలాబాద్ పర్యటనకు వెళుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే. తారక రామారావు ( కేటిఆర్) కు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి, బాల్కోండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్...