జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు
హైదరాబాద్, బతుకమ్మ : దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.