Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2025, 1:43 pm Posted by : ramakrishna

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు

హైదరాబాద్, బతుకమ్మ :  దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.