ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర శ్రీ కోదండరామాలయంలో బాలరామకృష్ణులకు అభిషేకం వేల్పూర్, బతుకమ్మ : శ్రావణ శుద్ధ అష్టమిని పురస్కరించుకొని మండలంలోని రామన్నపేట్ లోని శ్రీ కోదండ రామాలయంలో గ్రామాభివృద్ధి కమిటీ సహకారం తో ఇస్కొన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుందర రూప దాస ప్రభు పర్యవేక్షణ లో శనివారం వేల్పూర్ రోడ్డు పొలిమేర నుండి రథం పై బాలరామకృష్ణ ప్రభుల చిత్రపటాన్ని ఉంచి ఉరి హన్మాండ్ల ఆలయం గుండా బ్యాంక్ ముందు నుండి హరి నామ...