ఏర్గట్ల పీఆర్‌టీయూ అధ్యక్షుడిగా కృష్ణ ప్రసాద్
. . . రెండోసారి మండల అధ్యక్ష బాధ్యతలు ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండల ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా నిర్వహించారు. తడపాకల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బి. కృష్ణ ప్రసాద్‌ను వరుసగా రెండోసారి పీఆర్‌టీయూ ఏర్గట్ల మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పీఆర్‌టీయూ సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–2028 కాలానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని...