జీజీహెచ్ సూపరింటెండెంట్ గా కృష్ణ మాలకొండ రెడ్డి

👉 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా కృష్ణమోహన్ 👉 రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్,బతుకమ్మ :  నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ కృష్ణ మాలకొండ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చౌన్గతు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్, జిల్లా జనరల్ ఆస్పత్రులకు నూతన సూపరింటెండెంట్ లను నియమిస్తూ...