Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 8:09 pm Posted by : ramakrishna

ఘనంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు

మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని పలువురు తమ చిన్నారులను కృష్ణయ్య, గోపికల దుస్తులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Krishna Janmashtami celebrations in full swing

Krishna Janmashtami celebrations in full swing