కృపాల్ సింగ్ విద్యార్థులకు నైతిక విలువలలో తర్ఫీదు ఇచ్చారు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జియుపిఎస్ బర్కత్పురా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పిఆర్టియు తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ విద్యార్థులకు నైతిక విలువలలో తర్ఫీదు ఇచ్చారని వివిధ ఉపాధ్యాయ సంఘ నేతలు మండల విద్యాధికారులు సి ఆర్ పి లు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు అన్నారు. ప్రధానోపాధ్యాయులు, పిఆర్టియు తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనను వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నేతలు మాట్లాడుతూ కృపాల్...