కాకతీయ ఒలంపియాడ్ లో క్రీడోత్సవ్ పోటీలు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ సుభాష్ నగర్ స్కూల్ లో ప్రతిసంవత్సరం నిర్వహించే క్రీడోత్సవ్ పోటీలు అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. ఈ అంతర పాఠశాలల క్రీడా పోటీలలో కాకతీయ విద్యా సంస్థల కు చెందిన ఒలంపియాడ్ స్కూల్ సుభాష్ నగర్, & ఒలంపియాడ్ స్కూల్ (యమునా క్యాంపస్) ప్రగతినగర్ విద్యార్థులు వివిధ ఆటల పోటీలలో పాల్గొననున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్, స్కేటింగ్, యోగా, ఆర్ట్ & క్రాఫ్ట్ , ఇండోర్ గేమ్స్ తో పాటు అథ్లెటిక్స్ లో కూడా విద్యార్థులు...