కెపిసి వాహనాలను నిలిపివేసి ఆందోళన

బతుకమ్మ : నాగిరెడ్డిపేట: జాతీయ రహదారి విస్తరణ పనుల కేపిసి సంస్థ గుత్తేదారు నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోకి వర్షపు నీరు చేరి చెరువుల మారిందని, కె పి సి సంస్థ కాంట్రాక్టర్ పై ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ పోచారం గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ  మండలంలోని పోచారం గ్రామంలో గల ఎన్ హెచ్ 765 D రోడ్డు విస్తరణ నిర్మాణ పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం పనులు గత కొద్ది...