ఏర్గట్ల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కౌడ భూమేశ్వర్ ఏకగ్రీవ ఎన్నిక
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలంలోని గ్రామాల సర్పంచులు శుక్రవారం మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తోర్తి గ్రామ సర్పంచ్ కౌడ భూమేశ్వర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా బట్టపూర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, జనరల్ సెక్రటరీగా తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారం పావని భానుచందర్, కార్యదర్శిగా నాగేంద్ర నగర్ గ్రామ సర్పంచ్ సందే రంజిత్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన...